Pages

Silly facts in telugu part3

Silly Facts :
1.మైఖేల్ జాక్సన్ కు ఇష్టమైన కార్టూన్ పాత్రలు ...మిక్కీమౌస్,పీటర్ పాన్.
2.నెరగాళ్లు పట్టుబడినప్పుడు తీసే ఫోటోలను ' మగ్ షాట్స్ ' అంటారు.
3.పరిమాణం లో ప్రపంచంలో నే అత్యంత భారీ సరీస్రుపాలు ఉప్పునీటి మొసళ్లు.వీటి సాధారణ పొడవు 16 అడుగులు.
4.ఆవిరితో నడిచే ' తొలి ఆధునిక రైలును రూపొందించిన రాబర్ట్ స్టీఫెన్ సన్ .ఆయన రుపొందించిన రైలును ' రాకెట్ ' అని పిలిచేవారు.

No comments:

Post a Comment