Silly Facts :
1.మన శరీరంలో వుండే ఎర్ర రక్తకణం పరిమాణం 708 మైక్రాన్లు.ఇది మీటర్ లొ దాదాపు పదిలక్షలో వంతుకు సమానం
2.ఇటలిలో శాంటాక్లజ్ ను ' బాబూ నటాలే ' గా వ్యవహరిస్తారు.
3.కుత్రిమ గర్భధారణ పద్ధతిలో పుట్టే పిల్లల సంఖ్య మరే ఇతర దేశంకన్నా ఆస్ట్రేలియాలో అత్యధికం.
4.1947 నాటికి మనదేశంలో మోటారు వాహనాల సంఖ్య 20 వేల లోపే.1997 నాటికి ఆ సంఖ్య మూడు కోట్ల ముప్ఫై లక్షలకు చేరుకుంది.
5.లాస్ ఎంజెలస్ కు చెందిన జానెన్ స్విప్ అనె మహిల 1976 లొ ఒక రాయిని వివాహమాడింది.ఈ పెళ్లి అధికారికంగా నమోదైంది.
6.ప్రపంచంలో కార్లను అత్యధికంగా ఉత్పత్తిచేసే దేశం జపాన్.
7.మానవ శరీరం లో ఒక వైపు మాత్రమే శరీరానికి అతుక్కోని వుండే ఏకైక కండరం నాలుక.
8.ప్లాటిపస్ లు ఉభయచరాలే అయినప్పటికీ నీటిలో మత్రమే శ్రుంగారం జరుపుతాయి.
9.ఎదో ఒక పరిశోధన పేరుతో అంటార్కిటికా ప్రాంతంలో ఎప్పుడూ మూడు వేల మందికి పైగా పరిశోధకులు కనిపిస్తారంటా.
10.అమెరికన్లు రోజుకు సగటున 70 నిమిషాలు ఇంటర్నెట్ నినియోగిస్తారని ఒక అధ్యయనం.
11.పురుగుల్ని చంపే మందులు పెస్టిసైడ్స్.అలాగే పక్షుల్ని చంపే మందులు ఎలిసైడ్స్

No comments:
Post a Comment