Pages

Silly facts in telugu part1

Silly Facts
1.రోజూ తాగిస్తే పందులు కూడా మద్యానికి బానిసలవుతాయి.
2.పొద్దున్నే మెలకువ వచ్చీరాని స్థితిని ఆంగ్లంలో ' డైసేనియా ' అంటారు.
3.యూరప్ లో ఒక్కప్పుడు సిఫిలిస్ వ్యాధిని గ్రేట్ పాక్స్ గా వ్యవహరించేవారు.
4.పెంగ్విన్లలో అతి చిన్న జాతి ' లిటిల్ బ్లూ పెంగ్విన్ ' .నీలం , తెలుపు రంగుల కలయికలో ఉండే ఈ పెంగ్విన్ల గరిష్ట పరిమాణం 16 అంగుళాలు.
5.మనం నోటితో గాలి పీల్చుకోగలం కానీ గుర్రాలు అలా పీల్చుకోలేవు.

Silly facts in telugu part2

Silly Facts :
1.పెయింటింగ్స్ వేయడానికి ఉపయోగించే స్టాండును ' ఈజిల్ ' అంటారు .
2."Rome" ను సిటే ఆఫ్ సెవెన్ హిల్స్ అని కూడా పిలుస్తారు.
3.ప్రతిష్టాత్మకమైన ' హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేం ' అవార్డు 1978 లో మిక్కీమౌస్ పాత్రకు ఇచ్చారు.
4.భూమి ఉపరితలంలో పదో వంతు భాగం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది.
5.ఉత్తర ధ్రువ అయస్కాంత క్షేత్రం ఏటా 40 మైళ్లు రష్యా వైపుకు జరిగిపోతోందని ఒక అధ్యయనం

Silly facts in telugu part3

Silly Facts :
1.మైఖేల్ జాక్సన్ కు ఇష్టమైన కార్టూన్ పాత్రలు ...మిక్కీమౌస్,పీటర్ పాన్.
2.నెరగాళ్లు పట్టుబడినప్పుడు తీసే ఫోటోలను ' మగ్ షాట్స్ ' అంటారు.
3.పరిమాణం లో ప్రపంచంలో నే అత్యంత భారీ సరీస్రుపాలు ఉప్పునీటి మొసళ్లు.వీటి సాధారణ పొడవు 16 అడుగులు.
4.ఆవిరితో నడిచే ' తొలి ఆధునిక రైలును రూపొందించిన రాబర్ట్ స్టీఫెన్ సన్ .ఆయన రుపొందించిన రైలును ' రాకెట్ ' అని పిలిచేవారు.

థామస్ కుక్

Silly Facts :
ప్రపంచంలో మొట్టమొదటి యాత్రాసంస్థ ' థామస్ కుక్ ' 1841 లో ప్రారంభమైంది.

బొమ్మలు

ప్రపంచం మొత్తం మీద ఎక్కడో ఒక చోట ప్రతి సెకనుకూ రెండు బార్బీ బొమ్మలు అమ్ముడవుతాయని అంచనా.

Planet facts in telugu

Silly Facts :
1.అంగారకుడి పై నుంచి చూస్తే భూమి కూడా చంద్రుడి లాగా రోజుకో రకంగా కనపడుతుందంటా.

Facts in telugu part4

Silly Facts :
1.మన శరీరంలో వుండే ఎర్ర రక్తకణం పరిమాణం 708 మైక్రాన్లు.ఇది మీటర్ లొ దాదాపు పదిలక్షలో వంతుకు సమానం
2.ఇటలిలో శాంటాక్లజ్ ను ' బాబూ నటాలే ' గా వ్యవహరిస్తారు.
3.కుత్రిమ గర్భధారణ పద్ధతిలో పుట్టే పిల్లల సంఖ్య మరే ఇతర దేశంకన్నా ఆస్ట్రేలియాలో అత్యధికం.
4.1947 నాటికి మనదేశంలో మోటారు వాహనాల సంఖ్య 20 వేల లోపే.1997 నాటికి ఆ సంఖ్య మూడు కోట్ల ముప్ఫై లక్షలకు చేరుకుంది.
5.లాస్ ఎంజెలస్ కు చెందిన జానెన్ స్విప్ అనె మహిల 1976 లొ ఒక రాయిని వివాహమాడింది.ఈ పెళ్లి అధికారికంగా నమోదైంది.
6.ప్రపంచంలో కార్లను అత్యధికంగా ఉత్పత్తిచేసే దేశం జపాన్.
7.మానవ శరీరం లో ఒక వైపు మాత్రమే శరీరానికి అతుక్కోని వుండే ఏకైక కండరం నాలుక.
8.ప్లాటిపస్ లు ఉభయచరాలే అయినప్పటికీ నీటిలో మత్రమే శ్రుంగారం జరుపుతాయి.
9.ఎదో ఒక పరిశోధన పేరుతో అంటార్కిటికా ప్రాంతంలో ఎప్పుడూ మూడు వేల మందికి పైగా పరిశోధకులు కనిపిస్తారంటా.
10.అమెరికన్లు రోజుకు సగటున 70 నిమిషాలు ఇంటర్నెట్ నినియోగిస్తారని ఒక అధ్యయనం.
11.పురుగుల్ని చంపే మందులు పెస్టిసైడ్స్.అలాగే పక్షుల్ని చంపే మందులు ఎలిసైడ్స్

Crocodile facts


1.A crocodile always grows new teeth to replace the old teeth!
2.A crocodile cannot stick its tongue out.
3.One of the oldest crocodiles recorded died in a zoo in Russia.
4.Crocodile leather can be made into goods such as wallets, briefcases, purses, handbags, belts, hats, and shoes.
5.The word crocodile comes from the ancient Greek.